ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రద్ధా హత్య కేసులో 3 వేల పేజీల ఛార్జిషీట్‌

national |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 06:17 PM

శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై పోలీసులు మూడు వేల పేజీల చార్జిషీట్ ను సిద్ధం చేశారు. ఈ చార్జిషీట్ లో 100 మందికి పైగా వాంగ్మూలాలు ఉన్నాయి. హత్య చేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకోవడంతో పాటు నార్కో పరీక్ష రిపోర్ట్, ఫోరెన్సిక్ టెస్ట్ రిపోర్టులతో పాటు శ్రద్ధా ఎముకలు, వాటి డీఎన్‌ఏ నివేదికను ను ఛార్జిషీట్ లో పొందుపరిచారు. దీన్ని ఈ నెలాఖరులో కోర్టులో దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com