సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని.. లేకుంటే రూ.50 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశాలున్నాయని పేర్కొంది. అవసరమైతే ఆ ఒప్పందాలు బ్యాన్ చేస్తామని పేర్కొంది. ఫేక్ ప్రకటనల నివారణ, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకే ఈ రూల్స్ అని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa