కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమొందించాలంటే టీడీపీ, జనసేన పొత్తు అవసరమని అభిప్రాయపడ్డారు. 'టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే రాజ్యాధికారం అవసరం. బడుగు, బలహీనవర్గాల రాజ్యమే కాపు సంక్షేమసేన లక్ష్యం' అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa