అంగవైకల్యంతో పుట్టినప్పటికీ పట్టుదలతో గిన్నిస్ రికార్డులకెక్కాడు జియాన్ క్లార్క్. అమెరికాలోని ఒహియో స్టేట్‌లోని కోలంబస్‌కు చెందిన క్లార్క్ పుట్టుకతోనే వైకల్యుడు. కయుడాల్ రిగ్రెసిన్ సిండ్రోమ్ వల్ల అతనికి నడుము కింది భాగం ఉండదు. చిన్నతనం నుంచే నిత్యం సాధన చేస్తూ చేతులతో వేగంగా పరుగెత్తి గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాడు క్లార్క్. అతని వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.