భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికాసేపట్లో మూడో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాలో షమీ, సిరాజ్ స్థానాల్లో ఉమ్రాన్, చాహల్ ఆడనున్నారు.
భారత్: రోహిత్, గిల్, కోహ్లీ, ఇషాన్, సూర్య, హార్దిక్, సుందర్, శార్దూల్, కుల్దీప్, చాహల్, ఉమ్రాన్.
న్యూజిలాండ్: అలెన్, కాన్వే, నికోల్స్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్వెల్, సాంట్నర్, ఫెర్గూసన్, జాకబ్ డఫీ, టిక్నర్.