తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్ కు కూర్చోవడానికి కుర్చీ ఇవ్వకపోవడంతో హంగామా సృష్టించారు. తిరువళ్లూరులో ఓ కార్యక్రమానికి ఆయన హాజరు కాగా కూర్చునేందుకు కుర్చీ తీసుకురావడంలో జాప్యం చేశారని మంత్రి డీఎంకే పార్టీ కార్యకర్తలపై రాళ్లు విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం నాసర్ రాష్ట్ర పశు సంవర్థక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa