సత్తెనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పట్టణ అధ్యక్షులు దాసరి జ్ఞానరాజు పాల్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త చంద్రపాల్ హాజరై వారు మాట్లాడుతూ జనవరి 26 నుండి మార్చి 26 వరకు హాద సె హద జోడో అభియాన్ చేయి చేయి కలుపుదాం రాహుల్ గాంధీ నాయకత్వం బలపరుద్దాం అనే నినాదంతో దేశంలో వైశ్యామ్యాలు తొలగిపోయి దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కులమతాలు తాతీతంగా కలుసుకుంటూ జోడయాత్ర 3500 కిలోమీటర్లు రేపు జనవరి 30 వరకు సాగే యాత్ర సమాప్తం అవుతుంది. ఈ సందర్భంగా ఏ, ఐ, సీ, సీ , - పి, సి, సి పిలుపు మేరకు పిలుపుమేరకు రాహుల్ గాంధీ భావాలను ఆలోచన విధానాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు సత్తెనపల్లి పట్టణంలో జోడోయాత్ర మొదలైంది జనవరి 26 నుండి మార్చి 26 వరకు అన్ని మండలాల్లో యాత్ర చేస్తామని అన్నారు.