తుంటరి ట్వీట్లకు కౌంటర్ ఇవ్వడంలోనూ ముంబై పోలీసులు ముందున్నారు. ‘ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే డయల్ 100కు ఫోన్ చేయండి’ అని ముంబై పోలీసులు ఓ వీడియో ట్వీట్ చేయగా, ఓ ట్విట్టర్ యూజర్ చంద్రుడిపై నిలబడ్డ వ్యోమగామి ఫోటో పెట్టి ‘ఇక్కడ చిక్కుకుపోయా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్ కు, ‘ఇది నిజంగా మా పరిధిలోకి రాదు. కానీ మమ్మల్ని నమ్మినందుకు సతోషిస్తున్నాం’ అని కౌంటర్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa