కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి 3 జీవిత ఖైదుల శిక్ష విధించింది కేరళ మంజేరీ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు. 2021, మార్చిలో బాలికపై తండ్రి అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే తన తల్లిని చంపేస్తానని బెదిరించాడు. 6 నెలలు లైంగిక దాడికి పాల్పడగా, కడుపు నొప్పితో బాధ పడుతున్న బాలికను తల్లి ఆస్పత్రికి తరలించగా అసలు విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా కోర్టు తాజాగా శిక్ష విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa