ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థాయిలాండ్ ప్రభుత్వం సేఫ్ సెక్స్ ను ప్రమోట్ చేసేందుకు 95 మిలియన్ కండోమ్ లను ఉచితంగా పంపిణీ చేయనుంది. సెక్సువల్లి ట్రాన్స్మిట్టెడ్ డిసీజెస్, టీన్ ప్రెగ్నెన్సీని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. నేటి నుండి ఈ కండోమ్ లను పంపిణీ చేస్తామని, ఉచిత కండోమ్ లు కావాల్సిన వారు 'పావోటాంగ్' అప్లికేషన్ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. '
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa