ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2024 వరకు ఉచిత ఆహారం పంపిణీ

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 12:00 PM

కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది వృద్ధిరేటు 7 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా అని తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపయిందని, అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, అమృతకాలంలో ఇది తొలి బడ్జెట్ అని తెలిపారు. 2024 వరకు ఉచిత ఆహార పంపిణీ పథకం కొనసాగిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com