కేంద్ర బడ్జెట్ 2023-24 ఏడు అంశాలకు ప్రాధాన్యతలను ఇచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్‌సభలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తమ ప్రాధాన్యతలను 'సప్తృషి'లుగా అభివర్ణించారు. సమ్మిళిత అభివృద్ధి, చివరి మైలు చేరుకోవడం, ఇన్‌ఫ్రా & పెట్టుబడి, ప్రజల్లో సామర్థ్యాలను వెలికి తీయడం, పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువత, ఆర్థిక రంగ పటిష్టత తమ ప్రాధాన్యతలుగా వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa