ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 12:56 PM

ట్యాక్స్ చెల్లించే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వ్యక్తిగత ఆదాయంలో పన్ను శ్లాబ్ రేట్లు కొత్తవి ప్రకటించింది. అవి ఇలా ఉన్నాయి.
0 నుండి రూ. 3 లక్షలు - ఏమీ లేదు
రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు - 5 శాతం
రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలు - 10 శాతం
రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షలు - 15 శాతం
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు - 20 శాతం
రూ.15 లక్షల పైన - 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com