జ్ఞానపురంలోని సెయింట్ జోసఫ్ కాలేజ్ హాస్టల్ లో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి ప్రేమ వ్యవహారం కారణంగా తెలుస్తుంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖలోని కేజీహెచ్ కుతరలించారు. కంచరపాలెంపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.