తెనాలి పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలికపై, 18 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa