ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరుపులను పూరీల్లా తింటున్న మహిళ

international |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 02:07 PM

అమెరికాకు చెందిన జెన్నిఫర్‌ కు వింత అలవాటు ఉంది. పరుపులు, కార్ సీట్లు తినడం అలవాటు. అమెరికన్ మీడియాలో 'మై స్ట్రేంజ్ అడిక్షన్'లో గెస్ట్‌గా కనిపించిన జెన్నిఫర్ ఈ అలవాటు గురించి తెలిపింది. తాను రెండు దశాబ్దాలుగా పరుపులు తింటున్నట్లు చెప్పింది. అయితే ఆ అలవాటే ఆమె ఆరోగ్యానికి ముప్పుగా మారింది. పరుపులు తినడం ఆపకపోతే ఆమె కాలేయం, ప్రేగులకు ప్రమాదం ఏర్పడి..మరణానికి దారితీస్తుందని ఆమెను పరీక్షించిన వైద్యుడు హెచ్చరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com