ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్ముకశ్మీర్‌లో ఇళ్లకు పగుళ్లు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 04:24 PM

జోషిమఠ్‌ వంటి పరిస్థితులు తాజాగా జమ్ముకశ్మీర్‌లో నెలకొన్నాయి. దోడా జిల్లాలో పలు ఇళ్లు పగుళ్లిచ్చాయి. థాత్రి పట్టణంలోని బస్తీ ప్రాంతంలో కొన్ని ఇళ్ల గోడలు, అంతస్థులకు పగుళ్లొచ్చాయి. దీంతో నివాసితులు భయాందోళనతో ఆ ఇళ్లను ఖాళీ చేశారు. విషయం తెలిసిన వెంటనే జియాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఇళ్ల పగుళ్లకు కారణాలను తెలుసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com