ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహనా సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 07:15 PM

బాపట్ల జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కారంచేడు మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో కుష్టు వ్యాధిపై అవగాహనా కార్యక్రమం జరిగింది. డి. పి. ఎం. ఓ ప్రదీప్ కుమార్ ఈ సందర్భంగా కుష్టు వ్యాధి లక్షణాలను విద్యార్థులకు వివరించారు. శరీరం పై మచ్చలు ఏర్పడి స్పర్శ లేకుండా ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కుష్టు వ్యాధి నివారణకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని కూడా ప్రదీప్ కుమార్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com