ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 08:26 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిసాయి. నేడు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు జోరు కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 909 పాయింట్లు లాభపడి 60,841 వద్ద ముగిసింది. నిఫ్టీ 243 పాయింట్లు పెరిగి 17,854 వద్దకు చేరుకుంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టైటాన్ (6.94%), బజాజ్ ఫిన్ సర్వ్ (5.15%), బజాజ్ ఫైనాన్స్ (5.09%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (3.46%), హెచ్‌డిఎఫ్‌సి (3.15%).


టాప్ లూజర్స్ : విప్రో (-0.32%), టెక్ మహీంద్రా (-0.22%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-0.16%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com