సోంపేట మండలం మాకన్నపురం పంచాయతీ పరిధిలో ఋుషాభద్ర గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసిపి పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్త పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. గడప గడపకు సంక్షేమ పథకాలు అందించే ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు.