ప్రస్తుత రోజుల్లో చాలామంది మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి లాంటి వాటి మత్తులో మునిగితేలుతున్నారు. తాజాగా గంజాయి తాగిన ఓ వ్యక్తి రోడ్డుపై భీభత్సం సృష్టించిన వీడియో బయటికి వచ్చింది. విశాఖ పట్నం గోపాలపట్నం సమీపంలోని కొత్తపట్నంలో ఓ వ్యక్తి గంజాయి తాగి హల్ చల్ చేశాడు. రోడ్డుపై వెళ్లేవారిపై దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa