కేంద్ర ప్రభుత్వం రైతులకు పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. అందులో ముఖ్యంగా పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, పీఎం కృషి సించాయీ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, వడ్డీ రాయితీ స్కీమ్‌ను, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకం వంటి 6 అదిరిపోయే స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో చేరడం వల్ల ఉచితంగా డబ్బులు, పంట బీమా, పెన్షన్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.