ఓ వ్యక్తి ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. కేట్, ఈవ్, మేరీ అనే ముగ్గురు ట్రిప్లెట్స్ కెన్యాలో నివసిస్తున్నారు. కేట్, స్టీవో అనే వ్యక్తిని ఇష్టపడి తన సిస్టర్స్‌కి పరిచయం చేసింది. వారికి కూడా అతను నచ్చడంతో ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లు స్టీవోని పెళ్లి చేసుకున్నారు. అంతేకాక వారంలో ఏరోజు ఎవరితో ఉండాలి అనేది కూడా షెడ్యూల్ వేసుకుని పాటిస్తున్నారు. ముగ్గురిది ఒకే వ్యక్తిత్వం కావడంతో వారితో ఎలాంటి ఇబ్బంది రాలేదని స్టీవో పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa