టెక్కలి నియోజకవర్గం, నందిగాం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు కాగా కారు లో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa