ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువైపోయాయి. బైక్ పార్క్ చేసి పక్కకి వెళ్లి వచ్చేసరికి మాయం అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన యూపీ ఘజియాబాద్ లోని మోదీనగర్ లో చోటుచేసుకుంది. నర్సింగ్ హోం లో పనిచేసే ఓ వ్యక్తి తన బైకును బయట పార్క్ చేశాడు. ఇంతలో ఓ దొంగ వచ్చి ఆ బైకును సులువుగా చోరీ చేసి దర్జాగా నడుపుకుంటూ వెళ్లిపోతాడు. చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa