తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతటి తీవ్రమైన చర్యలకైనా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. నిఘా బెలూన్ అంశంలో చైనాకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగంలో బైడెన్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa