ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నుంచి శరగడం సస్పెండ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 01:47 PM

అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ నేత శరగడం చిన అప్పలనాయుడును వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ మంగళవారం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు సస్పెండ్‌ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు. శరగడం వర్గానికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శరగడం చిన అప్పలనాయుడును సస్పెండ్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com