ఫిబ్రవరి నెలకు సంబంధించి ఈ నెల 22 నుంచి 28 వరకు జరిగే ఆర్జిత సేవల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్ల డిప్ రిజిస్ట్రేషన్ల బుకింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. అటు శ్రీవాణి ట్రస్ట్, వసతి గదుల టిక్కెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఈ నెల 22 నుండి 28 వరకు వర్చువల్ సేవా కోటా టిక్కెట్లను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa