భోజనం చేస్తూ, చేసిన తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియలో సమస్యలొస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, స్వీట్లు, నారింజ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లు తిన్న తర్వాత నీటని తాగకూడదంటున్నారు. దీని వల్ల దగ్గు, ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు తలెత్తుతాయంటున్నారు. పండ్ల రసాలు, పండ్లు, పాలు తాగిన తర్వాత నీటిని అస్సలు తాగకూడదని పేర్కొంటున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.