చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కాలం గతంలో ముగిసింది. దీనితో శుక్రవారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొత్త నియామక పత్రాన్ని చైర్మన్ ఎస్. అరుణ నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరయ్య, జడ్పి టి సి కుసుమ మోహన్, పార్టీ మండలాధ్యక్షుడు గంగాధరం రాయల్ , వైస్ ఎంపీపీ ప్రభాకర తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa