ఉక్రెయిన్ పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ లో కీలక పారిశ్రామిక ప్రాంతమైన డోన్ బాస్ సహా లుహాన్ స్క్, డొనెట్ స్క్ ప్రాంతాలపై భీకరదాడులకు పాల్పడింది. 71 క్రూయిజ్, 35 ఎస్-300 క్షిపణులను, 7 షహెడ్ డ్రోన్లను ప్రయోగించింది. ఆ దాడులతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డొనెట్ స్క్ , లుహాన్ స్క్ ప్రాంతాలపై రష్యా పట్టుకోసం భారీగా బలగాలను పంపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa