ఐరాల మండలం , కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నందు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూ లైన్లు అన్ని నిండిపోయి , ఆలయం ప్రాంగణం వరకు భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనార్థం సమయపాలన కావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి , కార్యనిర్వహణాధికారి వెంకటేశులు పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa