బెల్లం, శనగలు కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం శనగలు, బెల్లం కలిపి తింటే కండరాలు దృఢంగా ఉంటాయి. బెల్లంలో ఉండే పొటాషియం జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఊబకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు శనగలు, బెల్లం తినాలి. బెల్లం, శనగలు ఎసిడిటీ సమస్యను కూడా తగ్గిస్తుంది. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శనగలు, బెల్లం కలిపి తింటే ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. గుండె జబ్బులను నయం చేస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి.