దోమలను తరిమివేయడానికి ఎన్నో మందులు వాడుతుంటారు. అయితే న్యాచురల్ మందుతో ఒక్క దోమ కూడా లేకుండా తరిమియొచ్చు. మినరల్ ఆయిల్ లో వెల్లుల్లి, లవంగాలను దంచి వేయాలి. ఈ నూనెను ఒక రోజంతా అలాగే ఉంచాలి. తర్వాత వడకట్టి ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే నూనెలో 2 కప్పుల నీళ్లు, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఈ నూనెను స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల దోమలు పారిపోతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa