ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 08:28 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 311 పాయింట్లు నష్టపోయి 60,691 వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 17,844 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : అల్ట్రాటెక్ సిమెంట్ (1.75%), టెక్ మహీంద్రా (1.35%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.91%), టాటా మోటార్స్ (0.67%), ఇన్ఫోసిస్ (0.62%).


టాప్ లూజర్స్ : హెచ్డీఎఫ్సీ  లిమిటెడ్ (-1.33%), మారుతీ (-1.33%), కోటక్ బ్యాంక్ (-1.26%), ICICI బ్యాంక్ (-1.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.09%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com