ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలర్ట్.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2023, 12:48 PM

దేశంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఢిల్లీలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (IMD) సీనియర్ శాస్త్రవేత్త నరేష్ కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో దేశ రాజధానిలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫిబ్రవరిలోనే ఎండలు పెరిగాయి. సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com