కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, సోదరుడే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గురు గ్రామ్ లో జరిగింది. 17 ఏళ్ల బాలిక తాజాగా ఈ విషయాన్ని తన స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ కు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనను తండ్రి, సోదరుడు చంపేస్తానని బెదిరించినట్లు బాలిక పోలీసులకు సోమవారం తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa