ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2023, 10:29 AM

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 254 పాయింట్లతో ప్రారంభమై, స్వల్పంగా క్షీణించి ప్రస్తుతం 110 పాయింట్ల లాభంతో 59,716 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిప్టీ 24 పాయింట్ల లాభంతో 17,535 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.66 దగ్గర కొనసాగుతోంది. మారుతీ, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్అండ్‌టీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com