ఇటీవల కాలంలో ఏటీఎంలో చోరీ ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా ఓ దొంగ ఏటీఎంలో చోరీ చేయబోయి అడ్డంగా దొరికిపోయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలోకి అర్థరాత్రి ఓ దొంగ చొరబడ్డాడు. స్క్రూ డ్రైవర్ తో ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీయగా, గమనించిన దొంగ అక్కడినుండి వెళ్తుండగా పట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa