మనకు సహజంగా దొరికి పల్లిలతో ఆరోగ్యం,,, సౌందర్యం పెంచుకోవచ్చు. వేరుశెనగలోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. ఇందులో వివిధ రకాల మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, రెస్వెరాట్రాల్ ఉంటాయి. ఇవి మొటిమలు, అదనపు నూనె ఉత్పత్తికి కారణమయ్యే టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడతాయి.