వేసవిలో శరీరానికి వేడి ఎక్కువగా చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా బాడీని కూల్ గా ఉంచుకోవచ్చు. పుచ్చకాయ 91.45 శాతం నీరే ఉంటుంది. ఇది తినడం వల్ల అవసరమైన నీరు, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందుతాయి. బాడీ ఎప్పుడూ కూల్ గా ఉంటుంది. కీరదోసకాయలో ఫైబర్, నీరు శాతం ఎక్కువగా. ఇవి తింటే సమ్మర్ లో డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు. సమ్మర్ లో పెరుగు తినడం లేదా మజ్జిక తాగడంతే చలువ చేస్తుంది.