ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2023, 11:22 AM

కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కివీ పండులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకుగా ఉంచుతుంది. కివీ పండులో పొటాషియం కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాక రక్తపోటు కారణంగా వచ్చే పక్షవాతం, టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కివీ పండు జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది. తరచూ కివీ పండు తినేవారికి హాయిగా నిద్ర పడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com