బరువు తగ్గడానికి మంచి ఆహారం, తగినంత వ్యాయామం చాలా ముఖ్యమైనవి. అలాగే వర్కవుట్ చేయడానికి ముందు కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. అందులోనూ వ్యాయామానికి ముందు డ్రై ఫ్రూట్స్, నట్స్ తినటం వల్ల శరీరానికి పుష్కలంగా ప్రొటీన్లు అందుతాయి. ఇతర పండ్ల కంటే డ్రై ఫ్రూట్స్‌లో ఎక్కువ ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వ్యాయామం సమయంలో శరీరానికి కావాల్సి శక్తిని ఇస్తాయి.