విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. చైతన్య కాలేజ్ స్టూడెంట్ స్వాతిక్ ఆత్మహత్య ఘటన మరవకముందే మరో ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మణికొండలో రిషి కాలేజ్లో ఇంటర్ చదువుతున్న శివకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో పదిరోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు.