ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ మరో కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 02:22 PM

సీఎం జగన్ మరో కీలక ప్రకటన చేశారు. పరిపాలన రాజధాని విశాఖనేనని, త్వరలో విశాఖ నుంచి పరిపాలన చేస్తానన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. రాజధానిగా విశాఖను కొనసాగించేందుకు అన్ని అర్హతలు ఈ నగరానికి ఉన్నాయని సీఎం జగన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com