ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం, మంత్రిమండలి తొందరపడితే... సుప్రీంకోర్టు తొందర పడుతుందా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 02:44 PM

‘‘మూడు రాజధానుల విషయంలో సీఎం, మంత్రిమండలి తొందరపడితే... సుప్రీంకోర్టు తొందర పడుతుందా?’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న మూడు రాజధానుల కేసును చెప్పిన తేదీ కంటే ముందే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పట్టుబట్టి భంగపడ్డారు. జగన్‌రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎంత ఆరాటపడినా.. మూడు రాజధానుల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com