పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో ప్లంబర్గా పనిచేస్తున్న గరికపాటి కోటేశ్వరరావు హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ బిలాలుద్దీన్ తెలిపిన వివరాలు ప్రకారం ఈ నెల 24వ తేదీన జరిగిన హత్య కేసులో నిణ్ణుతులైన ప్లంబరు సైదులు, ఆయన భార్య కోటమ్మ, కుమారుడు ఉన్న నాగరాజును అరెస్టు చేసి శనివారం గురజాల కోర్టుకు హాజరపరచమని చెప్పారు. న్యాయమూర్తి రిమాండ్ కు ఆదేశించారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa