అక్రమముగా తరలిస్తున్న ఇసుకలోడుతో ఉన్న ట్రాక్టర్ను వంగరలో పట్టుకున్నారు. ఎస్. ఈ. బి అధికారులు వంగర మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఈ ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు అప్పగించారు. వంగర ఎస్ఐ ఈ అక్రమ ఇసుక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ అనే వ్యక్తి ఆదివారం ట్రాక్టర్ తో ఇసుకను తీసుకొని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డాడు. ఇతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి. లోకేశ్వరరావు తెలిపారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa