సింగన్నపాలెం గ్రామంలో సురాపు. అప్పమ్మ పూరిళ్లు కాలిపోయి వస్తువులు, సొంతగా అంత వయసులో పండించుకున్న పంట మరియు కూలిపని చేసి సంపాదించిన నగదు సోమవారం రాత్రి దగ్దమైంది. విషయం తెల్సుకున్న జనసేన నాయకులు ఎంపీటీసీ సిక్కోలు. విక్రమ్, దూబ. సంగం నాయుడు, రుద్ర, మరియు కార్యకర్తలు కాలిపోయిన పూరిల్లూ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం తెలుసుకొని అప్పమ్మ కి ఆర్ధిక సాయం కొల్ల. జయరామ్ మరియు కొత్తగా ఇల్లు నిర్మించడానికి జనసేన నాయకులు అండగా ఉంటారు అని అప్పమ్మ అవ్వకి మాట ఇచ్చి కొండంత బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.