ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలు, చేతి పగుళ్లు వేధిస్తున్నాయా.?

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 12:46 PM

చాలామందిని కాలు, చేతి పగుళ్లు వేధిస్తుంటాయి. అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆవనూనె, గుగ్గిలం సమపాళ్లలో తీసుకుని నీటిని కలిపి ముద్దలా చేసి పగుళ్లకు రాస్తే తగ్గుతాయి. అలాగే నెయ్యి, బెల్లం, గుగ్గిలం సమానంగా కలిపి రాసినా కాళ్ల పగుళ్లు తగ్గుతాయంటున్నారు. కొబ్బరి పాలలో కొంచెం గ్లిజరిన్ కలిపి రాస్తే పగుళ్లు తగ్గుతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com